fbpx

Distilled Desi Cow Urine
శుద్ధి చేయబడ్డ ఆవు పంచకం
120 INR + 30 INR = 150 rupees only

ఆవుమూత్రానికి భారత సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఆవును దైవంగా భావించడం మాత్రమే కాదు, ఆవు నుండి వెలువడే ప్రతి అణువులోను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్టు ఆధునిక పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి.

అయితే ఆవుమూత్రంలో మనిషికి మరియు మొక్కలకి పనికి పచ్చే రెండు ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వాటిని వేరు చేయడం ఎంతో క్లిష్టమయిన ప్రక్రియ. అధునాతన టెక్నాలజీస్ ని ఉపయోగించి ఆహార్యం టెక్నాలజీస్ అనే సంస్థ ద్వారా, కేవలం మనుషులకి మాత్రమే అవసరమయిన ఔషధ గుణాలను వెలికి తీయడమే కాకుండా , మనిషికి ఇబ్బంది కలిగించే యూరియా, అమోనియా లను తీసివేసి ఎంతో శ్రేష్ఠమయిన ఔషధాన్ని  మీకు అందిస్తున్నాము.

Benefits

  • రక్తాన్ని శుభ్ర పరుస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
  • షుగరు వ్యాధిని అదుపులోకి తెస్తుంది.
  • కంటి చూపును మెరుగు పరుస్తుంది.
  • జీర్ణ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది.
  • స్త్రీలకు ఋతుక్రమంలో క్రమబద్దత తెస్తుంది.
  • విటమిన్ A రీజెనరేషన్ కి సహకరిస్తుంది. 
  • జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

మీరు డబ్బులు పే చేసిన తరువాత ఒక గంటలో మీకు ఫోన్ వస్తుంది. మీ వివరాలు తీస్కొని ఇంకొక గంటలోపు మీ ఆర్డర్ ని కొరియర్ చేయడం జరుగుతుంది.

మా ప్రత్యేకతలు

  • భారత దేశంలో ఒకేఒక్క startup ఇండియా approve చేసిన సంస్థ.

  • సంప్రదాయానికి మరియు సాంకేతికతకి వారధి.
  • యూరియా మరియూ అమ్మోనియా నిర్ములన.
  • స్వచ్చమయిన సేంద్రియ ప్రక్రియ.
  • ద్వారకాతిరుమల దేవస్థానం నుండి సేకరించిన ఆవుమూత్రం.